రాహుల్ గాంధిని అరెస్ట్ చేసే అవకాశం

రాహుల్ గాంధిని అరెస్ట్ చేసే అవకాశం
x
Highlights

జమ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. అక్కడ ఉద్రిక్తత...

జమ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతాయన్న కారణంతో భద్రతా సిబ్బంది ఈ నిర్ణయం తీసుకుంది. రాహుల్ తోపాటు గులాంనబీ ఆజాద్, సీనియర్ నేతలు ఆనంద్ శర్మ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ల బృందం ఇవాళ కాశ్మీర్ లో పర్యటించనుంది. ఇందుకోసం ఈ బృందం ఢిల్లీ నుంచి కాశ్మీర్ కు బయలుదేరింది. అయితే కాశ్మీర్ లో దిగి దిగగానే వీరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories