Narendra Modi: కాంగ్రెస్ అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది

Congress Is Doing Vote Bank Politics For Power Says Narendra Modi
x

Narendra Modi: కాంగ్రెస్ అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది

Highlights

Narendra Modi: కాంగ్రెస్ నిజాలు జీర్ణించుకోలేకపోతోంది

Narendra Modi: తన వ్యాఖ్యలు ఇండియా కూటమిలో భయాందోళనలు రేపుతున్నాయని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. రెండ్రోజుల క్రితం రాజస్థాన్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో దేశం ముందు కొన్ని నిజాలను చెప్పానని, అవి కాంగ్రెస్‌తోపాటు ఇండియా కూటమి నేతలను వణకిస్తున్నాయని మోడీ అన్నారు. 2014 తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే.. ఏం జరిగేదని మోడీ ప్రశ్నించారు. మీరు మోడీని ఎన్నుకున్నందుకు దేశం కోసం ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తుందని మోడీ మరోసారి విరుచుకుపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories