Chhattisgarh: మావోయిస్టులు.. జవాన్ల మధ్య ఎదురుకాల్పులు

Clashes Between Maoists And Jawans In Chhattisgarh Says SP Kiran Chavan
x

Chhattisgarh: మావోయిస్టులు.. జవాన్ల మధ్య ఎదురుకాల్పులు

Highlights

Chhattisgarh: DRG,CRPF సైనికుల ఉమ్మడి కూబింగ్ ఆపరేషన్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు,జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తాడమెట్ల అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలంలోనే ఇంకా పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. DRG,CRPF సైనికుల ఆధ్వరంలో ఉమ్మడి కూబింగ్ జరుగుతోంది. ఎన్ కౌంటర్‌ ఘటనను ఎస్పీ కిరణ్ చవాన్ అధికారికంగా దృవీకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories