Top
logo

లూథియానా సెంట్రల్‌జైల్లో ఉద్రిక్తత..కాల్పులకు దిగిన పోలీసులు

లూథియానా సెంట్రల్‌జైల్లో ఉద్రిక్తత..కాల్పులకు దిగిన పోలీసులు
X
Highlights

లూథియానా సెంట్రల్‌ జైల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖైదీల మధ్య ఘర్షనను అదుపు చేసేందుకు పోలీసులు...

లూథియానా సెంట్రల్‌ జైల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖైదీల మధ్య ఘర్షనను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులకు దిగారు. ముందుగా నలుగురు ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేక్రమంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు ఖైదీలకు గాయాలయ్యాయి. పారిపోయేందుకు ప్రయత్నించిన ఖైదీలను తిరిగి జైల్లోకి పంపించారు.

Next Story