ఒరిసాలో పేపర్ లెస్ కోర్టు కార్యకలాపాలు ప్రారంభించిన లలిత్‌

CJI UU Lalit Inaugurates Paperless Courts in Odisha
x

ఒరిసాలో పేపర్ లెస్ కోర్టు కార్యకలాపాలు ప్రారంభించిన లలిత్‌

Highlights

Odisha: ఆధునిక టెక్నాలజీతో వినూత్న మార్పులు

Odisha: అందుబాటులో ఉన్న టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ అన్నారు. ఒరిసాలో ఆయన పేపర్ లెస్ కోర్టు వ్యవస్థను లాంఛనంగా ఆవిష్కరించారు. న్యాయవ్యవస్థలో ఆధునిక టెక్నాలజీ వినూత్న మార్పులకు కారణమైందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories