చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్‌కు ఘనస్వాగతం

చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్‌కు ఘనస్వాగతం
x
Highlights

భారత్ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్ మహాబలిపురం చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆయకు ఘన స్వాగతం పలికారు. మోదీ తమిళనాడు సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టుతో జీన్ పింగ్ కు స్వాగతం పలికారు.

భారత్ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్ మహాబలిపురం చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆయకు ఘన స్వాగతం పలికారు. మోదీ తమిళనాడు సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టుతో జీన్ పింగ్ కు స్వాగతం పలికారు. మహాబలిపురంలో పల్లవ రాజులు నిర్మించిన ఏళ్లనాటి ఆయలయాలు చారిత్రక వైభవం, గురించి మోదీ వివరించారు. జీన్ పింగ్ పర్యకటన నేపథ్యంలో మహాబలిపురంలో భారీ భద్ర ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories