Bihar: బోరుబావిలో పడిన చిన్నారి.. బయటకు తీసేందుకు ప్రయత్నాలు

Child Falls Into Borewell In Bihar Nalanda NDRF Reaching Spot For Rescue Operation
x

Bihar: బోరుబావిలో పడిన చిన్నారి.. బయటకు తీసేందుకు ప్రయత్నాలు

Highlights

Bihar: ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా అధికారులు

Bihar: బీహార్‌లో ఓ చిన్నారి బోరుబావిలో పడిన ఘటన వెలుగుచూసింది. నలంద జిల్లాలోని కుల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారి పొలంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయినట్లు తెలుస్తోంది. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. NDRF బృందాలతో చిన్నారిని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories