భర్తకు మొదటి ర్యాంక్ .. భార్యకు రెండో ర్యాంక్ ..

Highlights
ఛత్తీస్ గడ్ కి చెందినా ఓ ఇద్దరు భార్య భర్తలు పోటి పరీక్షలు రాసారు . అందులో ఏకంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్...
Krishna27 July 2019 10:05 AM GMT
ఛత్తీస్ గడ్ కి చెందినా ఓ ఇద్దరు భార్య భర్తలు పోటి పరీక్షలు రాసారు . అందులో ఏకంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అగ్ర స్థానాల్లో నిలిచారు. భర్త తొలి ర్యాంకు సాధించగా.. భార్య రెండో ర్యాంకులో నిలిచారు.. బిలాస్ పూర్ కి చెందిన అనుభవ్ సింగ్ మరియు విభా సింగ్ కలిసి పోటి పరిక్షల్లో ఎంపీక కావడమే లక్షంగా పెట్టుకున్నారు . అ దిశగా వారి చదువును కొనసాగించారు .
ఇటీవల చీఫ్ మున్సిపల్ ఆఫీసర్(గ్రేడ్ బీ, గ్రేడ్ సీ)పరీక్షకు హాజరయ్యారు . అందులో తాజాగా వెలువడిన ఫలితాల్లో వీరిద్దరికీ మొదటి మరియు ద్వితీయ ర్యాంకులు వచ్చాయి . ఇందులో అనుభవ్ సింగ్ కి 298.3744 మార్కులు రాగా అతని భార్య విభా సింగ్‌కు 283.9151 మార్కులు వచ్చాయి. దీనితో వారి కుటుంబసభ్యులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు .
లైవ్ టీవి
దిశ కేసులో నిందితుల మృతదేహాలకు పంచనామా పూర్తి... కాసేపట్లో...
6 Dec 2019 7:50 AM GMTఅమ్మాయి మీద చెయ్యి వెయ్యాలంటే వణుకు పుట్టాలి ... కేసీఆర్...
6 Dec 2019 7:42 AM GMTమా ఆయనను ఎక్కడ చంపారో నన్నూ అక్కడే చంపెయ్యండి : దిశ కేసులో...
6 Dec 2019 7:39 AM GMTఘటనాస్థలికి నిందితుల తల్లిదండ్రులు
6 Dec 2019 7:11 AM GMTభగవంతుడే పోలీసుల రూపంలో వాళ్ళని శిక్షించాడు : బాలకృష్ణ
6 Dec 2019 6:59 AM GMT