Chandrayaan-3: విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ -3

Chandrayaan-3 Moon Mission Launches Successfully
x

Chandrayaan-3: విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ -3

Highlights

Chandrayaan-3: శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన లీఫ్ ఆర్టిస్ట్‌ శివకుమార్‌

Chandrayaan-3: చంద్రయాన్ 3 విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లడంతో దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ పట్టణానికి చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ తన దైన శైలిలో రావి ఆకులపై కళాత్మకంగా చిత్రీకరించి తన అభిమానాన్ని చాటారు. శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ...రావి ఆకుల మీద చంద్రయాన్‌ -3 తోపాటు ఇస్తో ఛైర్మన్‌ సోమనాథ్ చిత్రాలను గీశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories