అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించే యోచనలో కేంద్రం

Central Government to the Plan to Revive International Air Services
x

అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించే యోచనలో కేంద్రం

Highlights

మార్చి 15 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు అవకాశం

International Flights: కొవిడ్ విజృంభణ నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్జాతీయ విమానా సర్వీసులను పునరుద్దరణకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్దరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పౌర విమానయాన శాఖ కేంద్ర ఆరోగ్య శాఖకు సమర్పించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories