8గంటల నుంచి పని సమయం 9 గంటలు.. అభిప్రాయం తెలపాలన్న కేంద్రం

Working Hours
x
Working Hours
Highlights

రోజుకు 8 పని సమయాన్నిఇక నుంచి 9 గంటల వరకూ మారున్నాయి.అందుకుగాను కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల వర్తించే పని దినాన్ని తొమ్మిద గంటలకు మార్చే క్రమంలో...

రోజుకు 8 పని సమయాన్నిఇక నుంచి 9 గంటల వరకూ మారున్నాయి.అందుకుగాను కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల వర్తించే పని దినాన్ని తొమ్మిద గంటలకు మార్చే క్రమంలో కొత్త నిబంధనలు జారీ చేసింది. దేశంలో ఇప్పటికే పలు పరిశ్రమల్లో ఏనిమిది గంటల పని సమయం 9 గంటలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనను డ్రాఫ్ట్ మేజ్ రూల్స్‌లో తీసుకొచ్చింది. పని సమయం గురించి ప్రస్తావించిన కేంద్రం కనీస వేతనం గురించి మాత్ర ఆ నిబంధనల్లో పేర్కొనలేదు. వేతనాలు నిర్ణయించడానికి ఆరు ప్రమాణాలకు సూచించింది. ఇక మిగతావి పాత నిబంధనలనే పొందుపరిచింది.

అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మికులు, ఉద్యోగస్తులు అభిప్రాయాలను నవంబర్ 30లోగా తెలపాలని [email protected], [email protected] అనే ఈ మెయిల్స్ చేయాలని తెలిపింది. ఉద్యోగుల అభిప్రాయాలు పరిగణంలోకి తీసుకొని పని సమయం మార్పు అంశంపై ప్రకటణ చేస్తామని తెలిపింది. అయితే జీతభత్యాల గురించి కేంద్రం ప్రస్తావించకపోవడంపై ఉద్యోగస్తుల వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories