Narendra Modi: ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై అఖిలపక్ష భేటికి కేంద్రం నిర్ణయం
* ఫ్లోర్ లీడర్లకు ఆఫ్ఘన్ పరిణామాలను వివరించనున్న మోడీ *అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విదేశాంగ శాఖను ఆదేశించిన ప్రధాని
ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై అఖిలపక్ష భేటికి కేంద్రం నిర్ణయం (ఫైల్ ఫోటో)
Narendra Modi: ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై ఈనెల 26న అఖిలపక్ష భేటి నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆఫ్ఘన్ పరిణామాలపై వివరించాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖను ఆదేశించారు ప్రధాని మోడీ.
Next Story




