Gas Price: వంట గ్యాస్ ధర తగ్గింపు..?

Center Plans To Reduce Cooking Gas Prices
x

Gas Price: వంట గ్యాస్ ధర తగ్గింపు..? 

Highlights

Gas Price: సిలిండర్‌పై రూ.200 వరకు తగ్గించే అవకాశం

Gas Price: ఎన్నికలు సమీపిస్తున్న వేళ సామాన్య ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వంట గ్యాస్ ధరలు తగ్గించడం ద్వారా సామాన్యులకు కాస్త ఊరట కలించాలని కేంద్ర భావిస్తోంది. సిలిండర్‌పై 2 వందల రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉంది. ఈ అంశంపై త్వరలో కేంద్రం ప్రకటన చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories