రాహుల్ అధికారిక నివాసాన్ని కాళీ చేయాలని కేంద్రం నోటీసులు

Center Govt Notices To Vacate Rahuls Official Residence
x

రాహుల్ అధికారిక నివాసాన్ని కాళీ చేయాలని కేంద్రం నోటీసులు

Highlights

* ప్రభుత్వం నోటీసులివ్వడాన్ని కండించిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

Rahul Gandhi: కేంద్రం రాహుల్ గాంధీ అధికారిక నివాసాన్ని ‌కాళీ చేయడానికి నోటీసులివ్వడాన్ని తీవ్రంగా ఖండించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే. బీజేపీ కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని అన్నారు .రాహుల్ కు నోటీసులిస్తే నివాసాన్ని కాళీ చేసి తన తల్లి వద్దకు వెళ్తారని ,లేదంటే తన నివాసంలో ఉంటారని ఖర్గే తెలిపారు.ప్రభుత్వ ఉద్దేశ పూర్వకంగా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories