CBI Raids: వెస్ట్‌బెంగాల్‌లో సీబీఐ దాడులు.. మంత్రి ఫరీద్‌ హకీమ్‌ ఇంట్లో సోదాలు

CBI Raid in Firhad Hakim House
x

CBI Raids: వెస్ట్‌బెంగాల్‌లో సీబీఐ దాడులు.. మంత్రి ఫరీద్‌ హకీమ్‌ ఇంట్లో సోదాలు

Highlights

CBI Raids: మంత్రి ఫరీద్‌ హకీమ్‌ ఇంట్లో సోదాలు

CBI Raids: వెస్ట్‌బెంగాల్‌లో సీబీఐ దాడులతో అధికార పక్షంలో వణుకు మొదలయ్యింది. మున్సిపల్‌ ఉద్యోగాల నియామకంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరుపుతోంది. కేసులో ప్రధాన నిందితుడైన మంత్రి ఫరీద్‌ హకీమ్‌ ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కోల్‌కతా లోని మంత్రి ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. కుంభకోణానికి సంబంధించిన డాక్యుమెంట్ల కోసం గాలిస్తున్నారు. కార్యకర్తలు అల్లర్లకు పాల్గొనకుండా మంత్రి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories