USA: కార్చిచ్చు... పరుగులు తీసిన సెలబ్రిటీలు

USA: కార్చిచ్చు... పరుగులు తీసిన సెలబ్రిటీలు
x
Highlights

కాలిఫోర్నియాలో అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు లాస్ఏంజిల్స్‌లోని బ్రెంట్‌వుడ్ ప్రాంతానికి తాకింది. దీంతో అనేక విల్లాలు కార్చిచ్చు దాటికీ దగ్థమైయ్యాయి.

కాలిఫోర్నియాలో అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు లాస్ఏంజిల్స్‌లోని బ్రెంట్‌వుడ్ ప్రాంతానికి తాకింది. దీంతో అనేక విల్లాలు కార్చిచ్చు దాటికీ దగ్థమైయ్యాయి. బ్రెంట్‌వుడ్ బాలీవుడ్ ప్రముఖులు నివాసం ఉండే ప్రాంతం కావడంతో అక్కడి సెలబ్రిటీలు అంతా ప్రాణ భయంతో ఇళ్లాలోంచి బయటకు పరుగులు పెట్టారు. అగ్నికీలలు దాటికి బ్రెంట్‌వుడ్ ప్రాంతంలోని విలియన్ డాలర్లు విలువ చేసే 5 గృహాలు పూర్తిగా దగ్థమైయ్యాయని అధికారులు తెలిపారు.

బ్రెంట్‌వుడ్ లోని ప్రముఖ బాస్కెట్ బాల్ ఆటగాడు లిబ్రోన్ జేమ్స్ ఇంటికి నిప్పుఅంటుకోవడంతో కుటుంబంతో సహా ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. కాలిఫోర్నియా మాజీ గవర్నర్, నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగర్ సహా పలువురు సినీ తారలు పరుగులు తీశారు. టర్మినేటర్ కొత్త సినిమా ప్రీమియర్ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. దీంతో రంగలోకి దిగిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేప్రయత్నం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories