ఓ బస్సును వెనుక నుంచి ఢీకొన్న మరో బస్సు.. ఐదుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు

Ambala - Delhi Highway: అంబాల-ఢిల్లీ హైవేపై రోడ్డు ప్రమాదం...

Shireesha
Published on: 27 Dec 2021 11:42 AM IST
Bus Accident at Ambala Delhi Highway Killed 5 Members | National News
X

ఓ బస్సును వెనుక నుంచి ఢీకొన్న మరో బస్సు.. ఐదుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు

Ambala - Delhi Highway: అంబాల - ఢిల్లీ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు.. వెనుక నుంచి మరో బస్సు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story