ఎడ్లబండి ట్రాఫిక్ రూల్స్ పాటించలేదట..1000 రూపాయల జరిమానా..

ఎడ్లబండి ట్రాఫిక్ రూల్స్ పాటించలేదట..1000 రూపాయల జరిమానా..
x
Highlights

కొత్త వాహనాల చట్టాలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక పోలీసులు సైతం దేనికి ఏవిధంగా, ఎలా ఫైన్స్ వేస్తున్నారో వారికే తెలియడం లేదు.....

కొత్త వాహనాల చట్టాలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక పోలీసులు సైతం దేనికి ఏవిధంగా, ఎలా ఫైన్స్ వేస్తున్నారో వారికే తెలియడం లేదు.. ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి కారులో హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా విధించారు. అంతే కాకుండా బీహార్ లో ఓ ఆటో డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదని జరిమానా విధించారు. తాజాగా ఉత్తరాఖండ్ లోని ఓ ఎడ్లబండి నడిపే వ్యక్తికి జరిమానా విధించారు పోలీసులు.. డెహ్రాడూన్ ప్రాంతాల్లోని తన వ్యవసాయ క్షేత్రం వద్ద ఎడ్లబండిని నిలిపి ఉంచాడు రియాద్ సయ్యద్ అనే రైతు.. అయితే దీనికిగాను పోలీసులు అతని ఇంటికి వెళ్లి 1000 రూపాయల జరిమానా కట్టాలని ఆదేశించారు. దానికి సయ్యద్ రియాజ్ వహనచట్టంలోకి ఎడ్లబండి ఎలా వస్తుందని పోలీసులను ప్రశ్నించాడు. దీనితో పోలీసులు చేసేది ఏమి లేకా జరిమానాని రద్దు చేశారు. ఆ తప్పును తప్పు అని ఒప్పుకోవడం పోగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నవని నిజానికి జరిమానాకి బదులు క్రిమినల్ కేసు విధించాలని కానీ ఇందులో తప్పు లేదని తెలడండంతో జరిమానని రద్దు చేస్తున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories