Mayawati: సమాజ్‌వాదీ పార్టీపై విరుచుకుపడ్డ బీఎస్పీ అధినేత్రి మాయావతి

BSP Chief Mayawati has Lashed Out Samajwadi Party
x

Mayawati: సమాజ్‌వాదీ పార్టీపై విరుచుకుపడ్డ బీఎస్పీ అధినేత్రి మాయావతి

Highlights

Mayawati: సమాజ్‌వాదీని క్షమిస్తారని నేను భావించడం లేదు

Mayawati: సమాజ్‌వాదీ పార్టీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి విరుచుకుపడ్డారు. దళితులు, ఆదీవాసీలకు ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్లను అధికారంలో ఉన్న సమయంలో సమాజ్‌వాదీ పార్టీ రద్దు చేసిందని గుర్తుచేశారు. అలాంటి పార్టీని క్షమిస్తారని తాను భావించడం లేదని మాయావతి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories