జమ్మూలో మరోసారి చెలరేగిపోయిన ఉగ్రమూకలు.. సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌..

జమ్మూలో మరోసారి చెలరేగిపోయిన ఉగ్రమూకలు.. సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌..
x
Highlights

పుల్వామా ఘటన తరహాలోనే జమ్మూలో మరోసారి ఉగ్రమూకలు పేట్రేగిపోయారు. రాంబంధన్ జిల్లాలోని బనిహాల్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌ ను కారుతో ఢీకొట్టారు...

పుల్వామా ఘటన తరహాలోనే జమ్మూలో మరోసారి ఉగ్రమూకలు పేట్రేగిపోయారు. రాంబంధన్ జిల్లాలోని బనిహాల్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌ ను కారుతో ఢీకొట్టారు ఉగ్రవాదులు. అంతేకాదు మందుగుండు పేల్చడంతో ఓ సీఆర్‌పీఎఫ్‌ వాహనం దెబ్బతింది. ఈ ఘటనలో కొందరు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. సీఆర్‌పీఎఫ్‌ వాహనాన్ని ఢీకొట్టి అనంతరం ఆ ఉగ్రవాది అక్కడినుంచి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రదేశంలో భారీగా మోహరించారు. అతడికోసం గాలిస్తున్నారు. పుల్వామా ఘటన తరహాలోనే మరో దాడికి ఉగ్రవాదులు స్కెచ్ వేసినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడికి స్థానికుల సహకారం ఉన్నట్టు వారు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories