Priyanka Gandhi: బీజేపీ విధానాలు ధనికుల కోసమే తప్ప పేదల కోసం కాదు

BJP Policies Are For The Rich And Not For The Poor Says Priyanka Gandhi
x

Priyanka Gandhi: బీజేపీ విధానాలు ధనికుల కోసమే తప్ప పేదల కోసం కాదు

Highlights

Priyanka Gandhi: బీజేపీ ప్రభుత్వం సంపన్నులను మాత్రమే గౌరవిస్తోంది

Priyanka Gandhi: బీజేపీ ప్రభుత్వం సంపన్నులను మాత్రమే గౌరవిస్తోందని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. బీజేపీ విధానాలు ధనికుల కోసమే తప్ప పేదల కోసం కాదన్నారు. ప్రధాని మోడీ విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చి మా గౌరవం పెరిగిందని చెప్పారని... కానీ తన పారిశ్రామికవేత్త స్నేహితుల కోసం ఒప్పందాలు చేసుకున్నాడని తెలిసిందన్నారు. బడా వ్యాపారులు అక్కడ నుంచి వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories