logo
ఆంధ్రప్రదేశ్

కందుకూరు నియోజకవర్గం బంద్‌కు పిలుపునిచ్చి జేఏసీ

Kandukur constituency JAC calls for bandh
X

కందుకూరు నియోజకవర్గం బంద్‌కు పిలుపునిచ్చి జేఏసీ

Highlights

Kandukur: కందుకూరును ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని డిమాండ్.

kandukur: ఏపీలో పలుచోట్లు కొత్త జిల్లాల ఏర్పాటుపై రగడ కొనసాగుతూనే ఉంది. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచుతూ, రెవెన్యూ డివిజన్‌‌ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కందుకూరు నియోజకవర్గం బంద్‌కు పిలుపునిచ్చారు జేఏసీ నేతలు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అటు దుకాణాలు కూడా మూసేశారు. ఇక నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున్న జేఏసీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. కందుకూరును ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Web TitleKandukur constituency JAC calls for bandh
Next Story