దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయికి నేతల నివాళులు

BJP Leaders Pays Tribute to Atal Bihari Vajpayee
x

దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయికి నేతల నివాళులు 

Highlights

*అటల్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని

Atal Ghat: దివంగత ప్రధాని వాజ్‎పేయి సేవలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని కొనియాడారు. వాజ్‎పేయి వర్థంతిని పురస్కరించుకొని అటల్ ఘాట్ వద్ద.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్‌ వాజ్‎పేయి సేవలను గుర్తుచేసుకున్నారు. అటల్ సేవలను స్మరిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories