కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి యాడ్యురప్ప కాదు ..

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి యాడ్యురప్ప కాదు ..
x
Highlights

కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడంతో కొత్త ప్రభుత్వం అధికారాన్ని చేపట్టేందుకు బీజేపిని గవర్నర్ వాజూభాయ్ వాలా ఆహ్వానించారు . ఈ...

కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడంతో కొత్త ప్రభుత్వం అధికారాన్ని చేపట్టేందుకు బీజేపిని గవర్నర్ వాజూభాయ్ వాలా ఆహ్వానించారు . ఈ రోజు సాయింత్రం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయునున్నారు . అయితే అ ప్రమాణస్వీకారం చేసేది మాత్రం బీజేపి నేత యాడ్యురప్ప కాదు . బీ ఎస్ యెడియూరప్ప కర్ణాటక రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు . ఈ రెండు పేర్లు వేరేలా కనిపిస్తున్నా వ్యక్తి మాత్రమే ఒక్కరే . ఆయన కూడా యాడ్యురప్పనే ... యాడ్యురప్ప తన పేరును ఆంగ్లంలో ఒక "డి " మరియు ఒక "వై" ని తొలిగించారు . దీనితో అయన పేరు యెడియూరప్ప అయ్యింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories