DK Shiva Kumar: హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైంది

BJP Has Failed To Fulfill Its Promises Says DK Shiva Kumar
x

DK Shiva Kumar: హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైంది

Highlights

DK Shiva Kumar: విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి రాలేదు

DK Shiva Kumar: గత ఎన్నికల్లో బీజేపీ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన బీజేపీ దాని నెరవేర్చడంలో విఫలం అయిందని విమర్శించారు. నల్లధనం వెనక్కి తెస్తామని, యువతకు ఉపాధి కల్పన వంటి హామీలను బీజేపీ నెరవేర్చలేకపోయిందని చెప్పారు. కర్ణాటకలో తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories