Bipin Rawat - Madhulika: శుక్రవారం నాడు రావత్‌ దంపతుల అంత్యక్రియలు

Bipin Rawat and Madhulika Funeral on Friday 10 12 2021 at Delhi | Army Chopper Crash
x

Bipin Rawat - Madhulika: శుక్రవారం నాడు రావత్‌ దంపతుల అంత్యక్రియలు

Highlights

Bipin Rawat - Madhulika: రేపు సాయంత్రం ఢిల్లీకి పార్థివదేహాల తరలింపు...

Bipin Rawat - Madhulika: శుక్రవారం నాడు బిపిన్‌ రావత్‌ దంపతుల అంత్యక్రియలు జరగనున్నాయి. రేపు సాయంత్రం బిపిన్‌ రావత్‌ దంపతుల పార్థివదేహాలను సైనిక విమానంలో ఢిల్లీకి తరలించనున్నారు అధికారులు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అనుమతించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ కంటోన్మెంట్‌ లోని కామ్‌రాజ్‌ మార్గ్‌ నుంచి బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories