బీహార్లో ఆర్జేడీ 145, కాంగ్రెస్ 62 సీట్లలో పోటీ!

బీహార్లో మహాఘడ్ బంధన్ గ్రాండ్ అలయన్స్ కూటమిలో సీట్ల పంపకాలు దాదాపుగా ఓ కొలిక్కివచ్చాయి. ఇప్పటివరకు, 150 కి పైగా సీట్లలో పోటీ చేస్తామని చెబుతూ..
బీహార్లో మహాఘడ్ బంధన్ గ్రాండ్ అలయన్స్ కూటమిలో సీట్ల పంపకాలు దాదాపుగా ఓ కొలిక్కివచ్చాయి. ఇప్పటివరకు, 150 కి పైగా సీట్లలో పోటీ చేస్తామని చెబుతూ వస్తున్న ఆర్జేడీ మిత్రపక్షాల అసంతృప్తి తరువాత మెత్తబడింది. వామపక్షాలు కూడా ఈ కూటమిలో భాగం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2015 లో మూడు సీట్లు గెలుచుకున్న సిపిఐ (ఎంఎల్) కూడా కూటమిలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే, ముప్పై సీట్లకు సిపిఐ (ఎంఎల్) పార్టీ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించింది.
ఒప్పందం ప్రకారం మొత్తం 243 సీట్లలో ఆర్జేడీ 145 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టనుంది. ఇప్పటివరకు కనీసం 70 సీట్లు కోరుతున్న కాంగ్రెస్ 62 స్థానాల్లో పోటీ చేయాలనీ నిర్ణయించుకుంది. అలాగే సిపిఐ, సిపిఐ (ఎం)లకు ఐదేసి సీట్లు, సిపిఐ (ఎంఎల్) కి 15 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. 2015 లో ఆర్జేడీ 100 సీట్లలో పోటీ చేయగా, కాంగ్రెస్ 43 సీట్లలో పోటీ చేసింది. ఇందులో ఆర్జేడీ 80, కాంగ్రెస్ 27 సీట్లు గెలుచుకున్నాయి.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
Meena Husband Death: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
29 Jun 2022 1:16 AM GMTAmarnath Yatra 2022: అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ముమ్మరం
29 Jun 2022 1:06 AM GMT12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMT