Congress Presidential Polls: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్

Big Twist in AICC President Race
x

Congress Presidential Polls: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్

Highlights

Congress Presidential Polls: మల్లికార్జున ఖర్గేతో నిన్న రాత్రి ఫోన్‌లో మాట్లాడిన సోనియా

Congress Presidential Polls: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ తప్పుకోవడం.. దాదాపు ఖాయమని తెలుస్తోంది. నిన్న రాత్రి మల్లిఖార్జున ఖర్గేతో సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం.. మల్లిఖార్జున ఖర్గే నివాసానికి దిగ్విజయ్‌ సింగ్‌ చేరుకొని చర్చించారు. చివరకు గాంధీ కుటుంబ ఆశీస్సులతో నామినేషన్‌ వేయనున్నారు ఖర్గే.

Show Full Article
Print Article
Next Story
More Stories