Bengaluru: బెంగళూరులో దారుణం.. తల్లిని చంపి సూట్ కేస్‌లో పెట్టిన మహిళ

Bengaluru Woman Killed Mother Put Body In Suitcase
x

Bengaluru: బెంగళూరులో దారుణం.. తల్లిని చంపి సూట్ కేస్‌లో పెట్టిన మహిళ

Highlights

Bengaluru: సూట్ కేస్‌తో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన మహిళ

Bengaluru: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. సేనాలీ సేన్ అనే మహిళ తల్లిని చంపి మృతిదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో కుక్కి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చింది. బెంగళూరులోని మైకో లే అవుట్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సేనాలీ సేన్‌కు తల్లితో తరచూ గొడవ పడుతుండేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తల్లిని హతమార్చి స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories