Bengaluru: బెంగళూరులో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు

Bengaluru Schools Get Bomb Threat On Email
x

Bengaluru: బెంగళూరులో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు

Highlights

Bengaluru: కలకలం రేపిన బాంబు బెదిరింపు మెయిల్‌

Bengaluru: బెంగళూరులో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు వైట్‌ ఫీల్డ్‌, కోరమంగళ, బసవేశ్‌నగర్, యెలహంక, సదాశివనగర్ ప్రాంతాల్లోని తనిఖీలు చేపట్టారు. 13 పాఠశాలలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. బాంబు బెదిరింపు ఫేక్‌ మెయిల్‌గా అధికారులు గుర్తించారు. ఫేక్‌ మెయిల్‌ పంపిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories