బీజేపీ తీర్థం పుచ్చుకున్నబెంగాలీ హీరోయిన్‌

Bengali heroine Srabanti Chatterjee joins BJP
x

ఫైల్ Image

Highlights

West Bengal:టీఎంసీ, సీఎం మమతా బెనర్జీపై గుర్రుగా ఉన్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తోంది.

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల జోరు ఊపందుకుంది. టీఎంసీ, సీఎం మమతా బెనర్జీపై గుర్రుగా ఉన్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తోంది. విభిన్న రంగాలకు చెందినవారిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తాజాగా.. బెంగాలీ హీరోయిన్‌ స్రబంతి ఛటర్జీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్‌ విజయ్‌ వర్గీయ, బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌.. ఛటర్జీకి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories