Mamata Banerjee: బెంగాల్ మేదినీపూర్‌లో సీఎం మమత రోడ్ షో

Bengal CM Mamata Road Show in Midnapore
x

Mamata Banerjee: బెంగాల్ మేదినీపూర్‌లో సీఎం మమత రోడ్ షో 

Highlights

Mamata Banerjee: ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన మమత

Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి,బెంగాల్ సీఎం మమత బెనర్జీ మేదినీపూర్‌‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. మమత రోడ్ షోకు తృణమూల్ శ్రేణులతో పాటు ప్రజలు పెద్దఎత్తున హాజరైయ్యారు. ప్రజలకు అభివాదం చేస్తూ మమత ముందుకు సాగారు. మమత రోడ్ షో సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. రోడ్ షో జరిగిన సమయంలో బెంగాలీ కళాకారులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. వారి వెనకాలే మమత ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్ర చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories