స్వాతంత్య్ర వజ్రోత్సవం సందర్భంగా వాఘా సరిహద్దులో...ఘనంగా బీటింగ్ ది రిట్రీట్ వేడుక

Beating Retreat Ceremony at The Attari Wagah Border
x

స్వాతంత్య్ర వజ్రోత్సవం సందర్భంగా వాఘా సరిహద్దులో...ఘనంగా బీటింగ్ ది రిట్రీట్ వేడుక

Highlights

Attari Wagah Border: ఆకట్టుకున్న భారత్, పాక్ సైనికుల విన్యాసాలు

Attari Wagah Border: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా వాఘా-అట్టారి సరిహద్దులో భారత్, పాక్ దళాలు నిర్వహించిన బీటింగ్ ది రిట్రీట్ వేడుక ఘనంగా జరిగింది. రెండు దేశాల సైనిక దళాలు నిర్వహించిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. సూర్యాస్తమయం సమయంలో రెండు దేశాల ఉమ్మడి సరిహద్దు మార్గం అయిన ఈ పోస్ట్‌ను మూసివేసే ముందు BSF, పాకిస్తాన్ రేంజర్స్ కవాతు నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమాన్ని చూడటానికి ఇరువైపుల నుంచి ప్రజలు భారీగా వస్తుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories