Top
logo

Festival Celebrations: ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Bathukamma Festival Celebrations in Delhi Telangana Bhavan
X

ఢిల్లీలోని తెలంగాణ భావన్ లో  బతుకమ్మ వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Festival Celebrations: బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ భవన్‌ సిబ్బంది సందడి

Festival Celebrations: ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ సిబ్బంది, తెలుగు మహిళల బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ఈ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కేఎం సాహ్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఏపీ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేన పాల్గొన్నారు.


Web TitleBathukamma Festival Celebrations in Delhi Telangana Bhavan
Next Story