సోషల్ మీడియా వినియోగదారులకు పోలీసుల హెచ్చరిక

Ayodhya
x
Ayodhya
Highlights

సోషల్ మీడియా వినియోగదారులకు యూపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్నేళ్లుగా న్యాయస్థానాల్లో నలుగుతున్న రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసు విషయంతో తర్వలోనే స్ఫష్టమైన తీర్పు రానుంది.

సోషల్ మీడియా వినియోగదారులకు యూపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్నేళ్లుగా న్యాయస్థానాల్లో నలుగుతున్న రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసు విషయంతో తర్వలోనే స్ఫష్టమైన తీర్పు రానుంది. హిందువులు, ముస్లింల మనోభావాలతో కూడి అత్యంత సున్నితమైన అంశంగా భావిస్తోన్నఅయోధ్య భూ వివాదంపై తీర్పు వచ్చిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర సర్కార్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

ఈ నెల 17వ తేదీన ఆయోద్య తీర్పు వెలువడిన అనంరతం తీర్పును వ్యతిరేకంగా, అనుకులంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోటామని హెచ్చరికలు చేయనుంది. సోషల్ మీడియాలో వినియోగించుకొని శాంతి భద్రతలను దెబ్బతీస్తే జాతీయ భద్రతా చట్టం కింద పలు కేసులు నమోదు చేస్తామని యూపీ డీజీ ఓపీ సింగ్ తెలిపారు. నవంబర్ 17న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయోధ్య అంశంపై 17 లేదా ఈలోగా తీర్పు వెలువడడం ఖాయంగా కలిపిస్తుంది. మీడియాలో ఈ అంశంపై చర్చలను కూడా నిషేదించాని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories