logo
జాతీయం

Arvind Kejriwal - Bhagwant Mann: పంజాబ్‌లో సీఎం భగవంత్‌ మన్‌తో కేజ్రీవాల్‌ మెగా రోడ్‌షో

Arvind Kejriwal and Punjab CM Bhagwant Mann Huge Road Show in Amritsar | Live News
X

Arvind Kejriwal - Bhagwant Mann: పంజాబ్‌లో సీఎం భగవంత్‌ మన్‌తో కేజ్రీవాల్‌ మెగా రోడ్‌షో

Highlights

Arvind Kejriwal - Bhagwant Mann: అమృత్‌సర్‌లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు...

Arvind Kejriwal - Bhagwant Mann: పంజాబ్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ సునామీ సృష్టించింది. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొని సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. పంజాబ్‌లో ఆప్‌ ఆపూర్వ విజయం తరువాత ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రితో కలిసి మెగా రోడ్‌షోలో పాల్గొననున్నారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో గురు సాహిబ్‌ను దర్శించుకుని.. పంజాబ్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతున్నట్టు భగవంత్‌ మన్‌ చెప్పారు.

అమేరకు అమృత్‌సర్‌లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరమంతా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. మరోవైపు 16న ప్రమాణ స్వీకారం చేసేందుకు స్వంతంత్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ స్వగ్రామం ఖాట్కర్‌ కలాన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. 117 నియోజకవర్గాలున్న పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ 117 స్థానాల్లో విజయం సాధించింది. ప్రజా సంక్షేమానికి తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని భగవంత్‌ మన్‌ చెప్పారు.

Web TitleArvind Kejriwal and Punjab CM Bhagwant Mann Huge Road Show in Amritsar | Live News
Next Story