logo
జాతీయం

Araku Lockdown: అరకు లోయలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

Araku Valley Self Lockdown Due to Corona
X

అరకు వాలీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Araku Lockdown: అరకు వర్తక, వ్యాపార, పౌరసంక్షేమశాఖ ఈ నిర్ణయం తీసుకుంది

Araku Lockdown: కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతుండటంతో అరకు లోయలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు. అరకు వర్తక, వ్యాపార, పౌరసంక్షేమశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు చేసుకోవాలని నిర్ణయించారు. ప్రజలు మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించి నిత్యావసరాలు కొనుగోలు చేయాలని సూచించారు. హోటళ్లల్లో రాత్రిపూట పార్శిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కరోనా కట్టడికే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

Web TitleAraku Lockdown: Araku Valley Self Lockdown Due to Corona
Next Story