సోషల్ మీడియాలో విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మల ముద్దుల కూతురు వామిక పిక్స్

Anushka Sharma and Virat Kohli’s Daughter Vamika First Photo Goes Viral | National News
x

సోషల్ మీడియాలో విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మల ముద్దుల కూతురు వామిక పిక్స్

Highlights

*సౌతాఫ్రికా మూడో వన్డేలో కుమార్తెతో కలిసి కెమెరాకు చిక్కిన దృశ్యాలు

Virat Kohli's Daughter: విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మల ముద్దుల కూతురు వామికకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో అనుష్క శర్మ తన కుమార్తెతో పాటు కెమెరాకు చిక్కారు. మొదటి నుంచి వామిక ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు విరుష్క దంపతులు. కానీ, ఇప్పుడు వామిక ముఖం పూర్తిగా కనబడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories