మెడ మీద కత్తిలా రూ.700 కోట్ల అప్పు

admin1
Published on: 8 Feb 2020 10:18 PM IST
మెడ మీద కత్తిలా రూ.700 కోట్ల అప్పు
X

దేశంలోనే అత్యంత సంపన్నుడు.. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానంలో కొనసాగిన రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ వ్యాపారంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. అన్నతమ్ముళ్లయిన అంబానీ సోదరుల్లో ఒకరు ముఖేష్ అంబానీ సంపదను పెంచుకుంటూ పోతుంటే.. తమ్ముడు అనీల్అంబాని మాత్రం దివాళా తీశారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న అనీల్ అంబానీ బ్యాంకులకు రుణం చెల్లించలేదు. ఆరు వారాల్లో ఏడు వందల కోట్లు చెల్లించాలంటూ బ్రిటన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన పేరుమీద ఉన్న ఆస్తులు సున్నాకు పడిపోయాని అనీల్ అంబాని కోర్టుకు తెలిపారు. తన పేరుమీద విలువే చేసే ఆస్తులు ఏమీ లేవంటున్నారు.

admin1

admin1

Next Story