Top
logo

ఇంతకంటే అత్యుత్తమమైన విగ్రహాన్ని ఎక్కడా చూడలేదు

ఇంతకంటే అత్యుత్తమమైన విగ్రహాన్ని ఎక్కడా చూడలేదు
Highlights

మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ నెటిజన్లు మనస్సులు గెలుచుకుంటు ఉంటారు.

మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ నెటిజన్లు మనస్సులు గెలుచుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలే ఓ తండ్రి, కూతురు పోటీ పడి ఆడిన దాండియా వీడీయోను షేర్ చేశారు.కాగా.. ఆయన మళ్లీ ఓ ఫోటోను పోస్టు చేశారు. ఓ నలుగురు చిన్నారులు దుర్గామాత అవతారంలో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇంతకంటే గొప్ప మందిరం, విగ్రహాన్ని ఎక్కడా చూడలేదంటూ ప్రసంశించారు. ఇప్పుడు ఆయన పోస్టు చేసిన ఫోటో వైరల్ అవుతోంది.

Next Story