
అసెంబ్లీలో బలపరీక్షకు ముందే మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి.మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం మార్గం సుమగమైంది.
అసెంబ్లీలో బలపరీక్షకు ముందే మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి.డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన తర్వాత రెండు గంటల్లోనే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం మార్గం సుమగమైంది.
ఈ నేపధ్యంలో బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. కాగా, మాజీ సీఎం ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ట్వీటర్ లో ఓ కవిత్వాన్ని పోస్టు చేశారు. మళ్లీ వసంతం తిరిగివస్తుందని,కొమ్మలపై పరిమళం విచ్చుకుంటుంది, శరధ్రుతువని మార్పు కోసం ఎదరుచూస్తామని అమృత ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలని, మీప్రేమ ఎప్పటికి గుర్తుంటుందని తెలిపారు.
पलट के आऊंगी शाखों पे खुशबुएँ लेकर,
— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) November 26, 2019
खिज़ां की ज़द में हूँ मौसम ज़रा बदलने दे! Thanks Mah for memorable 5yrs as your वहिनी !The love showered by you will always make me nostalgic! I tried to perform my role to best of my abilities-with desire only to serve & make a positive diff🙏 pic.twitter.com/ePUzQgR9o5

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




