Jammu and Kashmir: కశ్మీర్‌లో హిందువుల హత్యలపై అమిత్ షా అత్యవసర భేటీ

Jammu and Kashmir: నెల వ్యవధిలో నలుగురు హిందువుల కాల్చివేత

Rama Rao
Published on: 2 Jun 2022 4:20 PM IST
Amit Shah Meets NSA Advisor Ajit Doval over Targeted Killings in Kashmir
X

Jammu and Kashmir: కశ్మీర్‌లో హిందువుల హత్యలపై అమిత్ షా అత్యవసర భేటీ

Jammu and Kashmir: కశ్మీర్‌ లోయలో హిందువులే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. నెల వ్యవధిలో నలుగురు హిందువులను కాల్చివేశారు. గత నెలలో ప్రభుత్వ ఉద్యోతి రాహుల్ భట్‌ను హత్య చేయగా తాజాగా కుల్గాంలో బ్యాంక్‌ మేనేజర్ విజయ్‌ను హత్య చేశారు. ఇటీవలే విజయ్ కుల్గాంలో పోస్టింగ్ తీసుకున్నారు. ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు హిందు ఉద్యోగులు. ఇక కశ్మీర్‌లో తాజా పరిస్థితిపై అమిత్ షా అత్యవసరంగా భేటీ అయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిద్ దోవల్‌తో సమావేశమైన షా.. హిందువుల హత్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story