గంగూలీ బీజేపీలో చేరుతారా ? అమిత్ షా క్లారిటీ ..

గంగూలీ బీజేపీలో చేరుతారా ? అమిత్ షా క్లారిటీ ..
x
Highlights

ఇండియన్ మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ బీజేపీలో చేరుతారాని గత కొద్దిరోజులు నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ వార్తలపై...

ఇండియన్ మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ బీజేపీలో చేరుతారాని గత కొద్దిరోజులు నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ వార్తలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పందించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ గంగూలీ వచ్చి తమని కలిసి మాట వాస్తవేమేనని కానీ ఇరువురి భేటిలో మాత్రం ఎలాంటి రాజకీయ ప్రస్తావన రాలేదని చెప్పుకొచ్చారు.

ఇక భవిష్యత్తులో ఎం జరుగుతుందో చెప్పలేమని స్పష్టం చేసారు. పచ్చిమ బెంగాల్ లో మేము ఎవరి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తాము అన్నది ఇంకా పార్టీ నిర్ణయం చేయలేదని , ఎ నాయకుడుని ముందుకు పెట్టుకోకుండా వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చారు షా ... ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అయన అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories