Chennai: తమిళనాడుకు భారీ వర్ష సూచన..!

* స్తంభించిన జనజీవనం.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

R Tripura Malini
Published on: 13 Nov 2022 10:19 AM IST
All the roads of the districts around Chennai were flooded
X

తమిళనాడుకు భారీ వర్ష సూచన

Heavy Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16న మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తాయనివాతావరణ కేంద్రం ప్రకటించింది. చెన్నై, పరిసర జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. రహదారులన్నీ జలమయమాయ్యయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ప్రాంతాల్లో వేకువజాము కురిసిన వర్షాలకు రహదారులలో వర్షపునీరు వరదలా ప్రవహించింది. కార్పొరేషన్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు మోటారు పంపులతో వాననీటి తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story