Top
logo

కాంగ్రెస్‌ చీఫ్‌గా మళ్లీ రాహుల్‌గాంధీయే కొనసాగాలని కాంగ్రెస్ సీనియర్ల డిమాండ్

కాంగ్రెస్‌ చీఫ్‌గా మళ్లీ రాహుల్‌గాంధీయే కొనసాగాలని కాంగ్రెస్ సీనియర్ల డిమాండ్
Highlights

కాంగ్రెస్‌‌ అధ్యక్షునిగా మళ్లీ రాహుల్ గాంధీయే కొనసాగాలని డిమాండ్‌ కొనసాగుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్...

కాంగ్రెస్‌‌ అధ్యక్షునిగా మళ్లీ రాహుల్ గాంధీయే కొనసాగాలని డిమాండ్‌ కొనసాగుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ముఖ్యనేతలు సంప్రదింపుల కమిటీ ముందు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాహుల్ నేతృత్వంలోనే బీజేపీని ధీటుగా ఎదుర్కోగలమని కాంగ్రెస్ ముఖ్యనేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ తన రాజీనామా వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌ సీనియర్ నేతలు పొన్నం ప్రభాకర్, గిడుగు రుద్రరాజు, మల్లు భట్టివిక్రమార్క, శైలజానాథ్ సంప్రదింపుల కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు.

Next Story

లైవ్ టీవి


Share it