Manmohan Singh - Health Bulletin: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు డెంగ్యూ

AIIMS Doctors Released Manmohan Singh Health Bulletin Today | National News Today
x

Manmohan Singh - Health Bulletin: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు డెంగ్యూ

Highlights

Manmohan Singh - Health Bulletin: మాజీ ప్రధాని ఆరోగ్యం నిలకడగానే ఉంది, ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పెరుగుతోంది - ఎయిమ్స్‌

Manmohan Singh - Health Bulletin: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు ఎయిమ్స్‌ వైద్యులు. మన్మోహన్‌ సింగ్‌కు డెంగ్యూ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. కార్డియాలజిస్ట్‌ బృందం మాజీ ప్రధాని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందన్న డాక్టర్లు.. ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పెరుగుతోందని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories