Congress: ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ.. 16 మందితో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏర్పాటు

AICC President Kharge Presided Over The Congress Election Committee
x

Congress: ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ.. 16 మందితో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏర్పాటు

Highlights

Congress: తెలుగురాష్ట్రాల నుంచి ఉత్తమ్ కుమార్‌‌కు కమిటీలో చోటు

Congress: లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమవుతోన్న కాంగ్రెస్ పార్టీ.. ఏఐసీసీ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీని నియమించింది. 16 మందితో సెంట్రల్ ఎలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అధిర్‌ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్‌కు చోటు దక్కింది. తెలుగురాష్ట్రాల నుంచి ఉత్తమ్ కుమార్‌‌ను మాత్రమే కమిటీలో చేర్చింది ఏఐసీసీ.

Show Full Article
Print Article
Next Story
More Stories