logo
జాతీయం

Navjot Sidhu: పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక పరిణామం

AICC Appointed Navjot Sidhu as Punjab Congress Chief
X

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా నవజోత్ సిద్దు (ఫైల్ ఇమేజ్)

Highlights

Navjot Sidhu: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా నవజ్యోత్ సిద్ధూ * నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు నియామకం

Navjot Sidhu: పంజాబ్ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా నవజ్యోత్ సిద్ధూను ఏఐసీసీ ప్రకటించింది. సిద్ధూతోపాటు మరో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏఐసీసీ నియమించింది. గత కొంత కాలంగా కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్దూ మధ్య మాటల మంటలు రేగుతున్న వేళ సిద్దూను పీసీసీ చీఫ్ గా ప్రకటించడం ఆసక్తి రేపుతోంది.

Web TitleAICC Appointed Navjot Sidhu as Punjab Congress Chief
Next Story