NDA: ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చిన AIADMK

AIADMK Breaks Ties With BJP Passes Resolution To Walk Out Of NDA
x

NDA: ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చిన AIADMK

Highlights

NDA: బీజేపీ నేతల వైఖరి వల్లే తెగదెంపులు- AIADMK

NDA: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఎన్డీఏకు AIADMK షాక్ ఇచ్చింది. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు AIADMK అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ సమావేశంలో AIADMK ఏకగ్రీవ తీర్మానం చేసింది. తమ నేతలను బీజేపీ టార్గెట్‌ చేస్తోందని..అందుకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు AIADMK తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories