బీజేపీలో చేరిన సినీనటి కుష్బూ

ప్రముఖ నటి, కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి కుష్భు సుందర్ సోమవారం ఢిల్లీలో బిజెపిలో చేరారు. తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎల్. మురుగన్, బిజెపి
ప్రముఖ నటి, కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి కుష్భు సుందర్ సోమవారం బిజెపిలో చేరారు. ఢిల్లీలో తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎల్. మురుగన్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి సమక్షంలో బిజెపిలో చేరారు. కాగా ఆరు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కుష్బూ పార్టీ నాయకత్వంపైనే కాకుండా కొన్ని విధానాల పరంగాను కూడా విమర్శలు చేశారు.
ఈ క్రమంలో ఆమె ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక బీజేపీలో చేరిన కుష్భు మాట్లాడుతూ.. ఏమాత్రం ప్రజాబలం లేని నాయకుల చేతిలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోందని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ల ఇన్‌ఛార్జి కార్యదర్శి ప్రణవ్ కుష్భును పార్టీ ప్రతినిధిగా తొలగించినట్లు ప్రకటించారు. ఇదిలావుంటే 2010లో డీఎంకేలో చేరిన కుష్బూ ఆ పార్టీ నేతలతో విభేదించి 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరారు. తాజాగా బీజేపీలో చేరడంతో పదేళ్ల కాలంలోనే ఆమె మూడు పార్టీలను మారిన విషయం ఆసక్తికరంగా మారింది.
సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMT
దేవిశ్రీప్రసాద్ కి నో చెప్పిన స్టార్ హీరో
30 Jun 2022 11:00 AM GMTమహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
30 Jun 2022 10:49 AM GMTEPFO: పీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. ఇప్పుడు డబ్బులు విత్ డ్రా చేయడం చాలా...
30 Jun 2022 10:30 AM GMTమెగా హీరోలతో సినిమా ప్లాన్ చేస్తున్న సంతోష్ శ్రీనివాస్
30 Jun 2022 10:00 AM GMTవిషాదం.. ఆర్మీ బేస్ క్యాంప్‌పై విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు...
30 Jun 2022 10:00 AM GMT